
తేదీ : 18/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా కీలక ప్రకటన చేయడం జరిగింది. పెన్షనర్ల తగ్గింపు 50 సంవత్సరాల కే పెన్షన్ హామీపై వైసిపి ఎమ్మెల్సీలు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దీనికి మంత్రి స్పందిస్తూ బిసి, ఎస్సీ ఎస్టీ, మైనార్టీలకు రూ నాలుగు వేల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, గత ప్రభుత్వం రూ వేయి పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకుంటే మేం రాగానే రూ. వేయి పెంచాం. ప్రస్తుతం అర్హత లేని వారికి పెన్షన్లు తొలగిస్తున్నామని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
