జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : నవపెట్ మండల్ ఎక్ మామిడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు కార్తీక్ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ మిట్ట పరమేశ్వర్ రెడ్డి సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లేష్ పటేల్ వికారాబాద్ నాయకులు వడ్ల నందు మరియు పూడూర్ మండల్ అధ్యక్షులు తుంపల్లి రాఘవేందర్ జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీశైలం పూడూర్ బూత్ అధ్యక్షులు సుభాన్ కృష్ణ చారి బూత్ మహేష్ అరుణ్ శ్రీనివాస్ రెడ్డి నర్సిములు* ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Karthik Dashadina Karma

You cannot copy content of this page