WhatsApp Image 2024 08 30 at 11.57.54
Kannayya Naidu, who saved the Tungabhadra, has been appointed as advisor to the AP Water Resources Department
Trinethram News : Andhra Pradesh : జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారుగా చిత్తూరు జిల్లాకు చెందిన కన్నయ్య నాయుడుని ఏపీ ప్రభుత్వం గురువారం నియమించింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల హైడ్రాలిక్ గేట్లు, హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ విషయాల్లో ఆయన సలహాదారుగా ఉంటారు. ఇటీవల తుంగభద్ర జలాశయంలో 19వ గేటు కొట్టుకుపోగా, దాని స్థానంలో స్టాప్లగ్ గేటు ఏర్పాటు చేయడం ద్వారా డ్యామ్లోని నీటి వృథాను కట్టడి చేయడంలో కన్నయ్య కీలకపాత్ర పోషించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
