
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని లోని 33వ డివిజన్ లో నివాసం ఉంటున్న కంకాల రమేష్ 1వ గని లో అలర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న సందర్బంగా ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగం సాదించి గనిలో కార్మికుల పట్ల ప్రేమతో మరియు కార్మికులు ఎదురుకుంటున్న సమస్యల పై నిత్యం పోరాడుతున్న సందర్బంగా ఐఎన్టియుసి కార్మిక సంఘం గుర్తించి రమేష్ 1వ గనికి ఐఎన్టీయుసి నాయకత్వం గుర్తించి వారికి ఫిట్ సహయ కార్యదర్శి పదవికి నియమించడం శుభపరిణామం అని డివిజన్ ప్రజలు అన్నారు అనంతరం పలువురు మాట్లాడుతూ ఇందులో భాగంగా 33వ డివిజన్లో అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రమేష్ నియమితులైన సందర్బంగా స్థానిక ప్రజల తరుపున చిరు సత్కరం చేయడం జరిగింది అన్నారు.
సన్మానం చేసిన వారిలో 33వ డివిజన్ పెద్ద మనుషులు, యువత, మహిళలు మరియు కార్మికులు మద్దెల దినేష్, మేదరి శ్రీనివాస్, పెర్క శ్రీనివాస్, తలపల్లి రవి, వడ్లకొండ ఆకాష్, పొగాకు గోవర్ధన్, మరియు డేగ శ్రీనివాస్ తో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
