
కామారెడ్డి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 05 మార్చ్ 2025. ఎన్ హెచ్ ఎం కాంటాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్. ఏఐటీయూసీ అనుబంధ సంఘం. ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ పనిచేస్తున్న డేట ఎంట్రీ ఆపరేటర్లకు 60వ జీవో అమలు చేయాలని కామారెడ్డి ప్రభుత్వ వైద్య డీఎంహెచ్వో చంద్రశేఖర్ సార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న డాటా ఎంట్రీ కార్మికులకు కనీస వేతనాలు లేక అనేక ఇబ్బందులు గురవుతున్నామని ప్రభుత్వాలు మారిన వైద్య హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం సుప్రీంకోర్టు జీవో ప్రకారం ఇవ్వాలని రోజు రోజుకు నిత్యవసర ధరలు ఇతర ధరలు ఆకాశానందుతున్న ఎన్ హెచ్ ఎం పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రాలు ఉన్నాయని కనీస వేతనాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 06-03-2025 రోజున హైదరాబాద్ కోఠి. లో ఉన్న డైరెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించి అనంతరం డైరెక్టర్ గారికి మా సమస్యల పైన సమస్యలు పరిష్కరించాలని ధర్నా వెళ్ళుటకు కామారెడ్డి డిహెచ్ఓ తెలియడం జరిగింది.
ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్. ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా అనుబంధము సంఘం. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలరాజ్ , సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. దశరథ్, అఖిల్ గౌడ్, బలు , సిద్దు, సాగర్, స్వాతి , గీత, దివ్య,ఉదయ్, ప్రవీణ , భవాని, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
