ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS

Trinethram News : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల సీఐగా బాధ్యతలు చేపట్టిన గణేష్ నేడు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేయాలని సీఐకి సూచించారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kalyanadurgam Mandal Rural CI pays courtesy visit to MLA Amilineni

You cannot copy content of this page