జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 12 at 2.26.52 PM

TRINETHRAM NEWS

కడప ఎంపీ బరిలోకి షర్మిల…

షర్మిలను ఎంపీ సీటుకి పోటీ చేయించాలని భావిస్తున్న వైఎస్‌ బంధువులు, అనుచరులు…

అవినాష్‌కు బలమైన అభ్యర్ధి షర్మిలే అనే వాదన…

కడప నుంచే పోటీ చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం సైతం సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం…

వివేకా కుమార్తె సునీత సైతం ఇదే అంశాన్ని సీనియర్ నేతతో ప్రస్తావించినట్లు టాక్‌…

పలువురు కాంగ్రెస్‌ సీనియర్ల మద్దతు కూడగట్టే పనిలో షర్మిల….

You cannot copy content of this page