TRINETHRAM NEWS

తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన ఆకాంక్ష నెరవేర్చడం కోసం వాహనాల పై ఉన్న AP ని TG గా మార్చుకున్నం.

జూన్ 2 కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా TG అని ఇచ్చింది..

కేంద్ర ప్రభుత్వ ప్రతి గుర్తింపు కూడా TG గానే వస్తుంది..

కానీ ఒక్క రవాణా కు మాత్రమే TS గా ఉంచారు..