దేశంలో 63 కి చేరిన జేఎన్ 1 కొత్త వేరియంట్ కోవిడ్ కేసులు

TRINETHRAM NEWSదేశంలో 63 కి చేరిన జేఎన్ 1 కొత్త వేరియంట్ కోవిడ్ కేసులు… గోవాలో 34, మహారాష్ట్రలో 9, కర్ణాటక 8, కేరళ 6 , తమిళనాడు 2 తెలంగాణలో 2 కేసులు..

TRINETHRAM NEWS

దేశంలో 63 కి చేరిన జేఎన్ 1 కొత్త వేరియంట్ కోవిడ్ కేసులు…

గోవాలో 34, మహారాష్ట్రలో 9, కర్ణాటక 8, కేరళ 6 , తమిళనాడు 2 తెలంగాణలో 2 కేసులు బయటపడ్డాయి

ఇప్పటికే 4,054 యాక్టీవ్ కేసులు ఉన్నాయి..

కంగారు పడాల్సిందేమీ లేదని ఇది ప్రజల ప్రాణాలపై పెద్దగా ప్రభావం చూపదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది…

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You cannot copy content of this page