Jeevan Reddy : ఢిల్లీకి రావాలని జీవన్ రెడ్డికి అధిష్టానం పిలుపు

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ వరకు వెళ్లి తిరిగి వచ్చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి బీ ఫాం కేటాయింపుల విషయంలో జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు చెప్పుకుంటున్న జీవన్ రెడ్డి

ఢిల్లీకి రావాలని మంగళవారం ఉదయం ఫోన్ కేసీ వేణుగోపాల్ నుండి రావడంతో జగిత్యాల నుండి హుటాహుటిన బయల్దేరి ఏమైందో ఉన్నట్లుండి హైదరాబాద్ వరకు వెళ్లి మనసు మార్చుకొని తిరిగి జగిత్యాల వచ్చేసిన జీవన్ రెడ్డి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jeevan Reddy called by the high command

You cannot copy content of this page

Scroll to Top