WhatsApp Image 2024 02 05 at 11.02.33 AM
అమరావతి:
ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజల దగ్గరకు వెళ్లి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నాం..
జగన్ సక్సెస్‌ఫుల్ సీఎం, చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం..
ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తుంది..
టీడీపీ, జనసేన ఇంకా సీట్ల కోసం కొట్టుకుంటున్నాయి.. జగన్ అర్జునుడు, అభిమన్యుడు కాదు. -అంబటి రాంబాబు.
