WhatsApp Image 2024 08 26 at 11.24.07 AM
‘Jahnvi’s presence in my upcoming project is just a rumour’: Hero Nani
Trinethram News Aug 26, 2024,
తన తర్వాతి సినిమాలో జాన్వీ కపూర్ నటించనుందన్న ప్రచారంపై నేచురల్ స్టార్ నాని స్పందించారు. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌లో జాన్వీ ఉందనేది కేవలం రూమర్ మాత్రమేనని కొట్టిపడేశారు. ‘బహుశా ఆమెను తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అవుతోంది. నేను కొన్ని రోజులుగా వరుస షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నాను. అందుకే ఆ ప్రాజెక్ట్ గురించి వివరాలు తెలుసుకోలేకపోతున్నా’ అని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
