TRINETHRAM NEWS

పార్టీలో ఎవరు ఉన్నా, లేకున్నా జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయం. సంక్షేమ పథకాలే ఆయన్ని సీఎంని చేస్తాయి. త్వరలోనే విశాఖ నుంచి జగన్ పాలన ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డీ.