Bahubali Rocket : ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధం

TRINETHRAM NEWS

Trinethram News : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2025 నవంబర్ 2న LVM3-M5 బాహుబలి రాకెట్ ద్వారా CMS 03 ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ఈ ప్రయోగం జరగనుంది. 4400 కేజీల బరువున్న GSAT-7R ఉపగ్రహాన్ని భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని GTO ఆర్బిట్‌లోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు పూర్తిచేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, మారుమూల ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

ISRO ready for another big launch

You cannot copy content of this page

Scroll to Top