జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 26 at 11.03.27 AM

TRINETHRAM NEWS

నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఇస్రో కొత్తగా కీలక ప్రయోగం

న్యూ ఇయర్ రోజున ఇస్రో కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. PSLV వాహన నౌక ద్వారా మన దేశానికి చెందిన ఎక్స్ పోశాట్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనుంది.

ఈ ప్రయోగాన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జనవరి 1వ తేదీన ఉదయం 9.10 గంటలకు చేపడతారు. ఇది దేశానికి చెందిన మొట్టమొదటి పోలారిమెట్రి మిషన్. ఇది భూ కక్ష్య లోకి రెండు సైంటిఫిక్ పేలోడ్ లను మోసుకెళ్లనుంది.

You cannot copy content of this page