WhatsApp Image 2024 07 19 at 19.27.32
Is it certain that Biden will withdraw from the presidential race?
Trinethram News : US : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 81 ఏళ్ల బైడెను విజయావకాశాలు తగ్గిపోయాయని, పోటీపై
ఆయన పునరాలోచించు కోవాలని మాజీ అధ్యక్షుడు ఒబామా తన మిత్రుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది.
డెమోక్రాటిక్ పార్టీ సీనియర్ నాయకురాలు నాన్సీ పెలోసీ నేరుగా బైడెన్క ఫోన్ చేసి రేసు నుంచి వైదొలగాలని కోరినట్లు కథనాలు వెలువడు తున్నాయి. దీంతో అమెరికా అధ్యక్ష రేసులో కొనసాగడంపై బైడెన్ త్వరలోనే కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
