జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 27 at 11.19.40 PM

TRINETHRAM NEWS

హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న IPLలో రికార్డులు బద్దలయ్యాయి.

హెడ్(62), అభిషేక్(63) ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలతో ముంబై బౌలింగ్ను తునాతునకలు చేశారు.

ఆ తర్వాత వచ్చిన క్లాసెన్(80), మార్క్రమ్ (42) సైతం మేమేం తక్కువ కాదన్నట్లుగా ముంబై ఫీల్డర్లను బౌండరీలకు పరిగెత్తించారు.

దీంతో 20 ఓవర్లలో SRH 277 రన్స్ చేసింది.

ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్.

RCB(263) రికార్డును SRH బ్రేక్ చేసింది.

You cannot copy content of this page