TRINETHRAM NEWS

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని గాగిల్లాపూర్ వాసులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివాహ వేడుకకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్ నాయక్, నాయకులు సుధాకర్ రెడ్డి, రవీందర్ నాయక్, అమర్ సింగ్, పనితేజ చౌదరి, పణిదీప్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.