
తేదీ : 11/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఇంటర్ ఫలితాలు ఈనెల 12వ తేదీ విడుదలవుతాయి. ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి లోకేష్ ట్రీట్ చేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
