
రాష్ట్ర వ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాలు
పరీక్షలు రాయనున్న 10.58 లక్షల మంది విద్యార్థులు
ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు పరీక్షల నిర్వహణ
విద్యార్థులు 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్న అధికారులు
ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి నో ఎంట్రీ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
