
త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 4 :నెల్లూరు జిల్లా :కావలి పరిశ్రమల శాఖ మంత్రివర్యులు ,టీజీ భరత్ ,నీ మర్యాదపూర్వకంగా కలిసిన కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తిరమేష్ ,ఆంధ్రప్రదశ్ రాష్ట్రఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ తటవర్తి వాసు
ఈ సందర్భంగా మంత్రి గారుతో తటవర్తి మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సమస్యలను ఆయన దృష్ట్రీ కి తీసుకొచ్చి,ఆర్యవైశ్యులకు , సహాయ సహకారాలు అందించాలనికోరారు* ఈ కార్యక్రమంలో కావలి ఆర్యవైశ్య సంఘం కోశాధికారి కంచర్ల కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
