జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 30 at 1.42.59 PM

TRINETHRAM NEWS

Trinethram News : నారా భువనేశ్వరి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణీకుల ఆందోళన

హైదారాబాద్ నుంచి గన్నవరం వెళ్తున్న విమానం

గన్నవరంలో ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానం.

లాండింగ్ సమయంలో తెరుచుకొని విమానం వీల్

రన్‌వే పైకి వచ్చి… తిరిగి టేక్‌ఆఫ్ అవడంతో కుదుపులకు లోనైన విమానం.

కాసేపు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం.

ఏం జరుగుతోందో అర్ధం కాక ప్రయాణీకుల ఆందోళన.

తిరిగి విమానం వీల్ బయటకు రావడం తో సేఫ్ గా లాండింగ్ అయిన విమానం.

You cannot copy content of this page