India Wins : పాకిస్థాన్‌పై భారత్ విజయం

TRINETHRAM NEWS

Trinethram News : హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలుపు.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు.. ఆ తర్వాత ఛేదనకు దిగిన పాక్.. 3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు.. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం.. DLS విధానంలో 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించినట్లు ప్రకటన

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

India wins over Pakistan

You cannot copy content of this page

Scroll to Top