Trinethram News : హరారె: అండర్ 19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది.
వైభవ్ సూర్యవంశీ(175) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ ఆయూష్ (53) అర్ధశతకంతో రాణించాడు. అభిజ్ఞాన్(40), వేదాంత్(32), విహాన్(30) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ 3, మోర్గాన్ 2, అలెక్స్ 2 మన్నె ఒక వికెట్ తీశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


