అక్టోబర్ 24, 2026
TRINETHRAM NEWS
Independent Press Club

Independent Press Club : త్రినేత్రం న్యూస్.. అశ్వారావుపేట మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో నూతనం గా పదవి బాధ్యతలు చేపట్టిన ఎస్సై,సాయి కిషోర్ రెడ్డి ని మర్యాద పూర్వకం గా కలసిన స్వతంత్ర ప్రెస్ క్లబ్ అధ్యక్షులు,కూన చిన్నారావు,క్లబ్ కార్యదర్శి పామర్తి మధు,మరియు స్వతంత్ర ప్రెస్ క్లబ్ ప్రధాన సలహాదారుడు కుర్సం రవి,కలసి ఎస్సై సాయి కిషోర్ రెడ్డి ని శాలువాతో సత్కరించి స్వీట్ బాక్స్ ను అందించారు.

ఈ సందర్భంగా ఎస్సై సాయి కిషోర్ రెడ్డి చట్ట వ్యతిరేక కార్య కలపాలను ను అణిచివేసే దిశ గా,పని చేస్తా,అని వెల్లడించారు.

హాలీలాండ్ లార్క్ A1 మిని డ్యూయో వైర్‌లెస్ లావలియర్ మైక్రోఫోన్ – 48kHz/24-బిట్ ఆడియో, 200m రేంజ్ (iPhone 15/16, Android, YouTube, పాడ్‌కాస్ట్ & వ్లాగ్స్ కోసం)

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page