అక్టోబర్ 23, 2026
TRINETHRAM NEWS
Sri Parabhava Nama Samvatsaram

Sri Parabhava Nama Samvatsaram : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః గురువారం,అక్టోబర్.22,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం
తిథి:ఏకాదశి ఉ11.20 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:శతభిషం సా6.44 వరకు
యోగం:వృద్ధి రా10.46 వరకు
కరణం:భద్ర ఉ11.20 వరకు తదుపరి బవ రా11.31 వరకు
వర్జ్యం:రా1.21 – 3.00
దుర్ముహూర్తము:ఉ9.49 – 10.35 మరల మ2.26 – 3.13
అమృతకాలం:ఉ11.09 – 12.50
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం;ఉ6.00 -7.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:కుంభం
సూర్యోదయం:5.57
సూర్యాస్తమయం:5.34
మతత్రయ ఏకాదశి
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

Webelkart దియా షేప్ ఫ్లవర్ డెకరేటివ్ ఉర్లి బౌల్ – ఇల్లు, ఆఫీస్ మరియు టేబుల్ డెకర్ కోసం హ్యాండ్‌క్రాఫ్టెడ్ బౌల్ (దీపావళి పండుగ అలంకరణ, ఫ్లోటింగ్ ఫ్లవర్స్ & టీ లైట్ క్యాండిల్స్ కోసం)

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page