WhatsApp Image 2024 07 18 at 13.55.37
Inauguration program of Azuda Hospitals
Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి సుచిత్ర లో డా.భరత్ కాంత్ రెడ్డి మడడి నూతనంగా ఏర్పాటు చేసిన అజుద హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి అజుద హాస్పిటల్స్ ని ప్రారంభించిన మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ మరియు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో మేడ్చల్ అర్బన్ జిల్లా కన్వీనర్ డా.ఎస్. మల్లారెడ్డి,మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి,రంగా రెడ్డి,మాణిక్ రెడ్డి,రాజి రెడ్డి,శివాజీ రాజ్, ఎం. ఎస్.వాసు,సంపత్,సుబ్రహ్మణ్యం,వీరం శెట్టి, సుధాకర్, హనుమంత్, నవీన్,మూర్తి,నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్, నందు గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, నాగదీప్ గౌడ్, మానస్, మహేష్,ఈశ్వర్,రాజకుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
