జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 18 at 14.47.57

TRINETHRAM NEWS

Deputy Mayor participated in Sai Baba Puja

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలోని సాయి బాబా మందిరంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పాల్గొని సాయి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మాజీ వార్డ్ మెంబెర్ లక్ష్మి,కుమార్ రెడ్డి కుమారుడు భాను ప్రకాష్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా నిర్వహించన అన్నదాన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణ బాబు, కుమార్ రెడ్డి, మహిళా నాయకురాలు లక్ష్మి , తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Deputy Mayor participated in Sai Baba Puja

You cannot copy content of this page