TRINETHRAM NEWS

Trinethram News : ఇళయరాజా కూతురు మృతి..

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కూతురు, సింగర్ భవతరణి (47) కన్నుమూశారు. .

క్యాన్సర్కు చికిత్స పొందుతున్న ఆమె ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నారు.

అక్కడే తుదిశ్వాస విడిచారు..