దమ్ము, ధైర్యం ఉంటే నాతో పోటీ పడాలి

TRINETHRAM NEWS

Trinethram News : Kesineni Chinni: చంద్రబాబును విమర్శించే స్థాయి కేశినేనినానికి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత కేశినేని చిన్ని. కేశినేని నానికి డిపాజిట్లు రాకుండా చేస్తామన్నారు..

నానిపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థిని 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే తనతో పోటీ పడాలని.. కార్యకర్తల కాలి గోటికి పనికిరాని.. వాడంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేశినేని నాని వైసీపీ నుంచి ఎంపీ సీటు తెచ్చుకున్న తర్వాత మాట్లాడాలంటున్న కేశినేని చిన్ని.

You cannot copy content of this page

Scroll to Top