WhatsApp Image 2024 01 26 at 12.58.34 PM
పవన్ కళ్యాణ్
పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదు..
లోకేశ్ సీఎం పదవి పై మాట్లాడినా పట్టించుకోలేదు..
రాష్ట్ర ప్రజల కోసం మౌనంగా ఉన్నాను.. పొత్తు ఎమ్మెల్యే సీట్ల దగ్గరే ఆగిపోదు
టీడీపీ- జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చు..
ఒక మాట అటున్నా.. ఇటున్నా కలిసే వెళ్తున్నాం..
వాళ్లు రెండు సీట్లు ప్రకటించారు.. కాబట్టి మేము రెండు సీట్లు ప్రకటిస్తాం..
రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుంది-
పవన్ కళ్యాణ్
