జూన్ 27, 2026

IMG 20241208 WA0010

TRINETHRAM NEWS

ముఖ్యమంత్రి దృష్టికి మీ సమస్యను తీసుకెళ్తాను

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కు వీఆర్ఏల జిల్లా అధ్యక్షులు పూజారి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి సంగమేశ్వర్లు, కలవడం జరిగింది 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసుల సమస్య గురించివివరించడం జరిగింది సానుకూలంగా స్పందిస్తూ మాట్లాడుతూ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని సీఎం కి లెటర్ పెడతానని చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page