Mon. Mar 9th, 2026

Konda Sushmita : నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి.. మీకు సేవ చేసుకుంటాను

TRINETHRAM NEWS

Trinethram News : కొండా దంపతుల రాజకీయ ప్రస్థానం పరకాల నుంచే మొదలైంది.. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడనుండే మొదలవుతుంది – కొండా సుస్మిత

పరకాల నియోజకవర్గం నా అడ్డా.. వచ్చే ఎన్నికల్లో నా కూతురు సుస్మిత పటేల్ ఇక్కడ నుండి పోటీ చేయడం ఖాయం

సుస్మిత నాకంటే ధైర్యవంతురాలు, కార్యకర్తలకు సమస్య వస్తే ఎంతటివారినైనా ఎదుర్కొంటుంది – మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

I will definitely win as an MLA and serve you

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page