జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 23 at 5.37.46 PM

TRINETHRAM NEWS

లోకేష్ తో భేటి అయిన‌ ఐ ప్యాక్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్..

గన్నవరం ఎయిర్‌పోర్ట్ లో రిసీవ్ చేసుకున్న లోకెష్

హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన లోకేష్, ప్రశాంత్ కిషోర్

ఎయిర్ పోర్ట్ నుంచి ఒకే వాహనంలో వెళ్లిన లోకేష్, ప్రశాంత్ కిషోర్

గత ఎన్నికల్లో వైసిపి విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్

You cannot copy content of this page