జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 26 at 12.58.30

TRINETHRAM NEWS

ఎర్రబెల్లి దయాకరరావు మాజీ మంత్రి

శరణ్ చౌదరి ఎవరో నాకు తెలియదు.

బంజారాహిల్స్ పీఎస్ లో శరణ్ చౌదరి పై అనేక కేసులు ఉన్నాయి

ఈ వ్యవహారం లో నన్నెందుకు లాగుతున్నారో అర్దం కావడం లేదు.

ఎందుకు ఇలాంటి వివాదాల్లో లాగుతున్నారు అనేది తెలియదు

ఫోన్ ట్యాపింగ్ కేసుకు నాకు సంబంధం లేదు

ప్రణీత్ రావు ఎవరో కూడా తెలియదు

ప్రణీత్ రావు వాళ్ళ బందువులు మా ఊర్లో ఉంటారని తెలిసింది.

రాజకీయ కుట్ర లో భాగంగానే ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు

నేను ప్రస్తుతం పార్టీ మారే ఉద్దేశ్యం లేదు.

నేను పార్టీ మారను

పార్టీ మారాలని నాపై పై నుంచి ఒత్తిడులు వస్తున్నాయి.

You cannot copy content of this page