TRINETHRAM NEWS

Hydra Next Target Lake View Apartments

Trinethram News : Telangana : లేక్‌ వ్యూ అంటూ చెరువుల పక్కనే కట్టే భారీ ప్రాజెక్టులపై విచారణ జరుపుతున్న హైడ్రా

తాము చెరువును ఆక్రమించలేదని వాదన వినిపిస్తున్న ఆయా సంస్థలు.. ఏళ్ల నాటి మ్యాప్ లను వారి ముందుంచుతున్న హైడ్రా.

హైడ్రా భారీ భవనాలను ఎలా కూల్చాలనే విషయమై బాహుబలి క్రేన్ల నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు సమాచారం.

దీంతో ఒకప్పుడు లేక్‌ వ్యూ అపార్ట్‌మెంట్లకు ఉండే డిమాండ్ పడిపోయి.. ఇప్పుడు లేక్‌ వ్యూ అపార్ట్‌మెంట్లు కొనడానికి భయపడుతున్న జనం….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Hydra Next Target Lake View Apartments