TRINETHRAM NEWS

అమీన్పూర్ (మం) ఐలాపూర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన..

Trinethram News : సంగారెడ్డి : ఐలాపూర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో సమావేశమైన రంగనాథ్..

హైడ్రా కమిషనర్, సుప్రీంకోర్టు న్యాయవాది ముఖిమ్ మధ్య వాగ్వాదం..

ఐలాపూర్ భూములపై సుప్రీంకోర్టులో కేసు ఉండగా..

మీరెలా వస్తారంటూ హైడ్రా కమిషనర్ను ప్రశ్నించిన లాయర్ ముఖిమ్..

మీరు చెప్పేది చెప్పండి ఓవరాక్షన్ చేయొద్దంటూ లాయర్పై హైడ్రా కమిషనర్ ఫైర్..

అమాయకులను రెచ్చగొట్టి లాభం పొందాలని చూస్తే ఊరుకోబోమని రంగనాథ్ వార్నింగ్..

న్యాయవాది ముఖిమ్కు నచ్చజెప్పడానికి పోలీసులు ప్రయత్నించగా వాగ్వాదం..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ranganath