TRINETHRAM NEWS

హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ జాకర్తాలో పసిడి పతకంతో మెరిసింది.

పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంది.

18 ఏళ్ల ఈషా సింగ్ జ‌కార్తా వేదిక‌గా జ‌రిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్ టోర్నీ మ‌హిళ‌ల 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ విభాగంలో స్వ‌ర్ణాన్ని గెలుపొందింది.