Building in Shape of Taj Mahal : తాజ్ మహల్ ఆకారం లో భారీ కట్టడం

TRINETHRAM NEWS

తేదీ : 03/10/2025. కోనసీమ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన అమలాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే తాజ్ మహల్ ఆకారంలో ఒక భారీ కట్టడం నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. పవిత్రమైన ఆలయం పక్కనే ఈ విధంగా, ఈ విభిన్నమైన కట్టడం రావడం స్థానికంగా చర్చ నియాంశమైంది. దీని పూర్తి ఆకారం ఎలా ఉంటుంది అనేది . ప్రజలు ఆసక్తికంగా చూడడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Huge building in the shape of Taj Mahal

You cannot copy content of this page

Scroll to Top