How will construction of new pipeline, sewerage and supply works be undertaken with meager funds… How will Sunkishala project be completed : MLA K.P. Vivekanand
Trinethram News : తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా హెచ్ఎండబ్ల్యూఎస్ కు నిధుల కేటాయింపు పై జరిగిన చర్చలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మాట్లాడుతూ…
👉 హెచ్.ఎం.డబ్ల్యూ.ఎస్ బోర్డు ద్వారా stp, సెవరేజ్, వాటర్ లైన్ల పనుల నిమిత్తం 5580 కోట్లు అవసరం ఉండగా 3350 కోట్లు కేటాయించారని ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించారు. ఇలాగ అరకురా నిధులతో నూతన పైప్ లైన్ నిర్మాణాలు, సేవరేజ్ అండ్ సప్లై పనులను ఎలా చేపడతారు.
👉 నగరంలో వేసవికాలంలో నీటి ఎద్దడిని కలగకుండా గత ప్రభుత్వం చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టుకు 2201 కోట్లు అవసరమవగా వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించడం చూస్తుంటే ఈ పనులు అసలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియకుండా ఉంది. వచ్చే వేసవి నాటికైనా ఈ పనులు పూర్తవుతాయో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App