Honorable Telangana Chief Minister Anumala Revanth Reddy will remember this day for Telangana farmers for the rest of their lives
Trinethram News : Medchal : గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు అనుమల రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రైతులకు జీవితాంతం గుర్తుండి పోయేలా. 2,00,000 R.S రైతు రుణమాఫీని ప్రారంభించిన సందర్భంగా ఆయనకు పాలాభిషేకం చేసిన టి.పి.సి.సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి
ఆనాడు ఎన్నికల ప్రచారంలో మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించినందుకు తనకు ఎంతగానో సంతోషంగా ఉందని రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుందని తెలియజేస్తూ రైతులకు ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని అమలు చేసి తీరుతుందని తెలియజేస్తూ మన తెలంగాణ ముఖ్యమంత్రి హనుమల రేవంత్ రెడ్డి కి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించిన ……
టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లాల్ మొహమ్మద్ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ బీసీ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App