
Home Minister in Queue : అనకాపల్లి జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 05 ; నక్కపల్లి పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర హోం మంత్రి అనిత తన కుటుంబ సభ్యులతో కలిపి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె సామాన్య పౌరురాలిగా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారు.
అయితే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ , ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో కీలకమని తెలిపారు. ప్రజలందరూ తమ బాధ్యతగా ఓటు వేయాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం పెరగాలని విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe