జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 12 at 2.00.59 PM

TRINETHRAM NEWS

నేటినుండి తెలంగాణ స్కూళ్లకు సెలవులు

హైదరాబాద్:-తెలంగాణలో నేటి నుండి సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో విద్యార్థులకు.. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నాయి.

కాగా.. జనవరి 13వ తేదీ 2వ శనివారం కాగా.. జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ పండుగలు ఉన్నాయి. దీంతో ఆరు రోజుల పాటు స్కూల్స్‌కు హాలీడేస్ వచ్చాయి.

మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయి. ప్రైవేటు విద్యాసంస్థలు సిలబస్ పేరిట పండుగ హాలీడేస్‌లలో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది.

అలాగే.. ఈనెలలో జనవరి 25న ఆదివారం, జనవరి 26న రిపబ్లిక్ డే రావడంతో మరోరెండు రోజులు వరుస సెలవులు విద్యార్థులకు రానున్నాయి…

You cannot copy content of this page