జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 08 at 11.21.34 AM

TRINETHRAM NEWS

HIV has been injected

హెచ్‌ఐవీకి ఇంజెక్షన్‌ వచ్చేసింది

Trinethram News : హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడే సూది మందు పరీక్షలు విజయవంతమయ్యాయి.

దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన విస్తృత స్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌ సత్ఫలితాలిచ్చాయి.

లెనకపవిర్‌ ఇంజెక్షన్‌ను ఆరు నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి రెండుసార్లు ఇవ్వడం వల్ల యువతులను హెచ్‌ఐవీ నుంచి కాపాడవచ్చునని స్పష్టమైంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

HIV has been injected

You cannot copy content of this page