జూలై 7, 2026

WhatsApp Image 2024 01 26 at 5.43.35 PM

TRINETHRAM NEWS

ఉత్తరప్రదేశ్ : జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయం ఆనవాళ్లు

జ్ఞానవాపి మసీదు కిందిభాగంలో హిందూ దేవతల విగ్రహాలు

జ్ఞానవాపి మసీదుపై పురావస్తుశాఖ సర్వేలో సంచలన విషయాలు

హిందూ, ముస్లిం లాయర్లకు చేరిన పురావస్తుశాఖ నివేదిక కాపీలు

హిందూ ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారన్న పురావస్తుశాఖ

మసీదు కింద భారీ నిర్మాణం ఉన్నట్లు గుర్తించిన పురావస్తుశాఖ

17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించినట్లు తేల్చిన సర్వే

ఆలయ స్తంభాలతోనే ప్రస్తుత మసీదు నిర్మించారు

తెలుగు భాషతో పాటు 32 కీలక శాసనాధారాలు లభ్యం

You cannot copy content of this page