
Trinethram News : తెలంగాణలో ప్రీమియర్, బెనిఫిట్ షోలు ప్రదర్శించడాన్ని హైకోర్టు నిరాకరించింది.
అయితే మొదటి నాలుగు షోలకు 16 ఏళ్లలోపు పిల్లల ఎంట్రీకి అనుమతి ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ మేరకు జనవరి 21న తాను ఇచ్చిన తీర్పును సవరించింది. అలాగే ఈ పిటిషన్‌ను మార్చి 17న పూర్తి స్థాయిలో విచారించనున్నట్లు తెలిపింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
