Trinethram News
- హైకోర్టు కన్నా ఎక్కువ అని ఈసీ భావిస్తున్నట్టుంది
- ఎన్నికల నిర్వహణలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రమాణాలు ఎందుకు?
- నిధుల విడుదలకు హైకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత ఈసీ ఏ అధికారంతో తిరిగి క్లారిఫికేషన్ అడిగింది?
- రిట్ అప్పీల్ చేయకుండా హైకోర్టు ఆదేశాలను ఈసీ ఏ విధంగా పక్కన పెడుతుంది
- న్యాయ వ్యవస్థ పట్ల ఈసీకి ఉన్న అవగాహన ఇదేనా?
- తెలంగాణలో రైతుభరోసాకు ఏ రకంగా అనుమతి ఇచ్చారు?
- ఏపీలో ఈ పథకాలను ఏ విధంగా అడ్డుకుంటారు