TRINETHRAM NEWS

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయం.. ఏ పార్టీకీ మద్దతు ఇవ్వం..

త్వరలోనే పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తాం..

తమిళనాట అవినీతి పాలన కొనసాగుతోంది..

2026 అసెంబ్లీ ఎన్నికలే మా టార్గెట్..