నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TRINETHRAM NEWS

Trinethram News : నేడు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఉమ్మడి విజయనగరం, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఇక శనివారం కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో 28.2 మిమీ, తిరుపతి జిల్లా పుత్తూరులో 27.2మిమీ, కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 14 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.

You cannot copy content of this page

Scroll to Top