జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 22 at 09.28.56

TRINETHRAM NEWS

Heavy rains in these districts today

జూన్ 22, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు
ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, మల్కాజిగిరి, సూర్యాపేట జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా ఇప్పటికే హైదరాబాద్ సహా పలుచోట్ల అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Heavy rains in these districts today

You cannot copy content of this page